ఎలమంచిలి: CII సదస్సులో ఏటికొప్పాక కళాకృతులను పరిశీలించిన ఉపరాష్ట్రపతి, సీఎం
విశాఖపట్నంలో జరుగుతున్న CII భాగస్వామ్య సదస్సు-2026లో ఏటికొప్పాక కళాకృతుల స్టాల్ను ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు మరియు ఇతర ప్రముఖులు సందర్శించి, హస్తకళల ప్రత్యేకతను తెలుసుకున్నారు.