ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో స్కై ప్రాజెక్టు ద్వారా అనుమానిత ప్రాంతాలపై నిఘా పెంచిన పోలీసులు
Ongole Urban, Prakasam | Aug 22, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పోలీసులు శనివారం స్కై ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని చేపట్టారు. అసాంఘిక కార్యకలాపాలకు ఆస్కారం ఉండే ప్రాంతాలపై నిగా పెట్టిన అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ డ్రోన్ ఎగరవేసి పరిసరాలను పరిశీలించారు. పేకాట, కోడి పందాలు, గంజాయి వంటి నేరాలను అరికట్టేందుకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ప్రతిరోజు స్కై ప్రాజెక్టు కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు అధికారులు తెలిపారు.