నందికోట్కూరు: నందికొట్కూరు పోలీస్ స్టేషన్లో టౌన్ సిఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్
నంద్యాల జిల్లా నందికొట్కూరు రౌడీ షీటర్లు చట్ట విరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నందికొట్కూరు టౌన్ సిఐ అశోక్ కుమార్ సూచించారు, నందికొట్కూరు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు ఆదివారం ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు, వారి ప్రవర్తన పై ఆరా తీసి, ఇకపై ఎలాంటి నేరాలకు పాల్పడవద్దని హెచ్చరించారు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు