విజయవాడ అర్బన్: మంగినపూడి బీచ్లో 63 అడుగుల భారీ గణపతి విగ్రహం - సందర్శకులకు ప్రత్యేక ఏర్పాట్లు
మచిలీపట్నం మంగినపూడి సముద్ర తీరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 63 అడుగుల భారీ సప్తమృత్తిక విజయ గణపతి విగ్రహం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. భక్తుల కోసం బీచ్లో రైడ్లు, స్టాల్స్ మరియు ఎగ్జిబిషన్లను నిర్వాహకులు ఏర్పాటు చేశారు.