వనపర్తి: వనపర్తి మహిళా కళాశాలలో ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం
వనపర్తి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కాలోజీ నారాయణరావు 112వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.