అమలాపురం: అమలాపురంలో సీపీఎం, సీపీఐ భారీ ధర్నా: ఎన్నికల అక్రమాలపై నిరసన
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి అక్రమాలు, దౌర్జన్యాలకు నిరసనగా అమలాపురంలో సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. అక్రమాలు జరిగిన చోట రీపోలింగ్ నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.