హుస్నాబాద్: అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై దాడి: హుస్నాబాద్‌లో బీఆర్ఎస్ ఆందోళన
అసెంబ్లీలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడికి నిరసనగా హుస్నాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. దాడికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.