కంభం: మార్కాపురం జిల్లా కంభం: విద్యుత్ శాఖ పనిలో ప్రైవేట్ హెల్పర్ మృతి
Cumbum, Prakasam | Sep 28, 2026
మార్కాపురం జిల్లా కంభం మండలం జంగంగుట్లలో విద్యుత్ శాఖ పనుల్లో ఉండగా ప్రైవేట్ హెల్పర్ రమేష్ మృతి చెందారు. నలుగురు పిల్లలతో కూలీ పనుల మీద ఆధారపడి జీవిస్తున్న రమేష్ కుటుంబం పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.