బోయిన్‌పల్లి: సాయుధ పోరాట ముగింపు సభను విజయవంతం చేయాలి దేశయిపల్లె నుండి పిలుపునిచ్చిన సిపిఎం గురజాల శ్రీధర్
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభను విజయవంతం చేయాలని,రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయిన్పల్లి మండలం,దేశాయిపల్లి గ్రామంలో, మంగళవారం సాయంత్రం ఐదు గంటల 10 నిమిషాలకు సిపిఎం పార్టీ జిల్లా కన్వీనర్ గురజాల శ్రీధర్ పిలుపునిచ్చారు,సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు,రాష్ట్ర నలుమూలల నుంచి కమ్యూనిస్టు కార్యకర్తలు తరలి రావాలని సభను విజయవంతం చేయాలని కోరారు,