మహబూబాబాద్: సెకండ్‌హ్యాండ్ వాహనం కొంటున్నారా? RTO అధికారి హెచ్చరికలు ఇవే!
సెకండ్‌హ్యాండ్ వాహనాలు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహబూబాబాద్ రవాణా అధికారి శంకర్ నాయక్ కీలక సూచనలు చేశారు. పత్రాలు, ట్యాక్స్, ఇన్సూరెన్స్ మరియు ఫైనాన్స్ వివరాలు తనిఖీ చేసిన తర్వాతే వాహనం కొనుగోలు చేయాలని ఆయన హెచ్చరించారు.