తుని: తుని ఆసుపత్రిలో ఆధునిక ప్రయోగశాల ప్రారంభం
Tuni, Kakinada | Sep 12, 2026 కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రిలో కోటి 25 లక్షల రూపాయలతో నిర్మించిన సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలను ఎమ్మెల్యే యనమల దివ్య, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ప్రధాని ఆయుష్మాన్ భారత్ మిషన్ నిధులతో దీనిని ఏర్పాటు చేశారు.