వరంగల్: వరంగల్ లక్ష్మీపురం మార్కెట్లో చెత్త సమస్య.. ఆందోళనలో స్థానికులు
వరంగల్ లక్ష్మీపురం మార్కెట్ ఆవరణలో డంపింగ్ డబ్బాలు లేక రోడ్లపైనే పేరుకుపోతున్న చెత్త. ప్లాస్టిక్ కవర్లను తింటున్న ఆవులు, పెరిగిన దోమల బెడదతో స్థానికులు ఇబ్బందులు. పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని అధికారులకు విజ్ఞప్తి.