కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ విద్యార్థిని చంద్రకళ ఆత్మహత్య: సమగ్ర విచారణకు విద్యార్థి సంఘాల డిమాండ్
కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ విద్యార్థిని చంద్రకళ ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని SFI ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి. వార్డెన్, కేర్టేకర్ల తొలగింపుతో పాటు వైస్ ఛాన్సలర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.