గజ్వేల్: గజ్వేల్ స్కూళ్లకు నిధుల మంజూరుపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ స్పందన
గజ్వేల్ నియోజకవర్గంలోని బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు నిధుల సమస్యపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ రివ్యూ సమావేశంలో చర్చ జరిగింది. సగం నిధులు విడుదలయ్యాయని, మిగిలినవి త్వరలోనే అందుతాయని కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు.