అదిలాబాద్ అర్బన్: బేల మండలంలో చేయూత పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత, ఘర్షణ
అదిలాబాద్ జిల్లా బేల మండలంలో చేయూత పథకం పంపిణీ కార్యక్రమంలో ఫోటో విషయంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే పాయల్ శంకర్ సమక్షంలోనే ఈ గొడవ జరగడంతో అధికారులు ఇరువర్గాలను సముదాయించారు.