ఎల్దుర్తి: మెదక్ జిల్లా వెల్దుర్తిలో జూదం ఆడుతున్న 7గురు అరెస్ట్: 24,510 నగదు స్వాధీనం
వెల్దుర్తి మండలం హక్కింపేట డ్యామ్ వద్ద బొమ్మా బొరుసు ఆడుతున్న ఏడుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 24,510 రూపాయల నగదు, 6 ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు మెదక్ జిల్లా ఎస్పీ తెలిపారు.