గంగాధర నెల్లూరు: వెదురుకుప్పం: ఎన్నికల నియమావళిపై అభ్యర్థులకు అవగాహన
వెదురుకుప్పం మండల పరిషత్ కార్యాలయంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్వో పుల్లయ్య హెచ్చరించారు.