మామిడికుదురు: బి.దొడ్డవరంలో కలుషిత నీటి సమస్య: ఎంపీడీవోకు వినతిపత్రం అందజేసిన బీజేపీ నేతలు
మామిడికుదురు మండలం బి.దొడ్డవరంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎంపీడీవోకు బీజేపీ నేతలు వినతిపత్రం ఇచ్చారు. తుఫాన్ తర్వాత నీరు కలుషితమైందని, అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.