వరంగల్: వరంగల్ ఎన్ఐటీ కొత్త ఆవిష్కరణ: 99.9 శాతం క్రిమిసంహారక సాంకేతికత!
వరంగల్ ఎన్ఐటీ అభివృద్ధి చేసిన ఓజోన్ ఆధారిత క్రిమిసంహారక సాంకేతికత కోసం MOHSoft Techతో ఒప్పందం. ఇది 99.9 శాతం వరకు వైరస్లు, బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది. ఆసుపత్రులు, ప్రభుత్వ సంస్థల కోసం వచ్చే ఏడాది నుంచి దీని ఉత్పత్తి ప్రారంభం కానుంది.