నాగర్ కర్నూల్: మహిళా కండక్టర్ ప్రవళిక మృతి: నాగర్ కర్నూలులో ఆర్టీసీ ఉద్యోగుల నిరసన
మణుగూరు డిపో కండక్టర్ ప్రవళిక మృతికి నిరసనగా నాగర్ కర్నూలు ఆర్టీసీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న ప్రవళికపై దాడిని ఖండిస్తూ, ఉద్యోగుల భద్రతకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.