గద్వాల్: పాగుంట వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
కేటిదొడ్డి మండలం వెంకటాపురం గ్రామంలో ఆదివారం ఉదయం అమావాస్య కావడంతో కొలువైన పాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి.ఆలయ అర్చకులు స్వామివారికి పల్లకీ సేవ, కల్యాణ కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పించడంతో పాటు, భోజన ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యులు పర్య వేక్షించారు.