వనపర్తి: వనపర్తిలో సూరవరం ప్రతాప్‌రెడ్డి పార్కు పరిరక్షణ కోసం బీఆర్ఎస్ నిరసన
వనపర్తిలో సూరవరం ప్రతాప్‌రెడ్డి పార్కును ప్రెస్క్లబ్గా మార్చవద్దని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. పార్కును యథావిధిగా కొనసాగించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.