కొండపి: జగన్ బయటకు వస్తే చాలు ఒకరు పైకి పోవాల్సిందే: టంగుటూరులో ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
వైసీపీ అధినేత జగన్ బయటికి రావాలంటే ఒకరు పైకి పోవాలని మంత్రి స్వామి ఎద్దేవా చేశారు. సింగరాయకొండ మండలం శానంపూడిలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు తిట్టిన తిట్లు పల్లెలో ప్రజలు తిట్టుకున్నట్టు ఉన్నాయని మండిపడ్డారు. జగన్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ శవాలు లేస్తున్నాయని విమర్శించారు.