ఆదోని: ఆదోని అభయ ఆంజనేయ స్వామి ఆలయానికి లక్ష రూపాయల విరాళం
Adoni, Kurnool | Nov 13, 2026 కర్నూలు జిల్లా ఆదోని అంబేద్కర్ నగర్లోని అభయ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి కోసం జనసేన నేత నయాకర్ మల్లప్ప లక్ష రూపాయల విరాళాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.