రాజమండ్రి సిటీ: కొవ్వూరులో ఘనంగా వారాహి అమ్మవారి ఊరేగింపు
వారాహి అమ్మవారి వార్షికోత్సవ మహోత్సవాలు కోవూరులో ఆదివారం ఘనంగా జరిగాయి. కొవ్వూరు పాత బ్రిడ్జి పేటలో ఉన్న వారాహి అమ్మవారి ఆలయంలో నేడు పెద్ద సంఖ్యలో భక్తులు పూజలు నిర్వహించారు. సాయంత్రం శక్తి వేషధారణలో కేరళ వహించారు జరిగాయి. నృత్యాలతో భారీగా పట్నంలో అమ్మవారిని ఊరేగించారు. దీక్ష చేపట్టిన మహిళలు పసుపు చీరలు ధరించి ఊరేగింపులో పాల్గొన్నారు.