రాయికల్: రాయికల్లో మహిళా సంఘ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
Raikal, Jagtial | Oct 28, 2026 జగిత్యాల జిల్లా రాయికల్ మండలం తాట్లవాయి గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించిన వెలుగుబాట మహిళా సంఘ భవనాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు.