పెందుర్తి: పరవాడ న్యూ ప్రెస్ క్లబ్ వేడుకల్లో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కీలక హామీలు
పరవాడ న్యూ ప్రెస్ క్లబ్ 7వ వార్షికోత్సవంలో పాల్గొన్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ ఇన్సూరెన్స్ అంశాలపై కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి. విద్యార్థులకు స్కాలర్షిప్లు, నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ.