అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్: ముగిసిన ఎస్ఐ, కానిస్టేబుల్ ఉచిత శిక్షణ శిబిరం
ఆదిలాబాద్ జిల్లాలో 60 రోజుల పాటు ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు నిర్వహించిన ఉచిత శిక్షణ ముగిసింది. 300 మందికి పైగా శిక్షణ పొందారు. ప్రిలిమినరీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి తదుపరి దశ శిక్షణను కూడా ఉచితంగా అందిస్తామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హామీ ఇచ్చారు.