విశాఖపట్నం: గోపాలపట్నంలో జనసేన అభ్యర్థుల గెలుపే లక్ష్యం: బెహరా భాస్కరరావు
గోపాలపట్నంలో జనసేన కార్పొరేటర్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇంచార్జి బెహరా భాస్కరరావు పిలుపునిచ్చారు. ప్రచార కార్యక్రమాలు మరియు కూటమి సమన్వయంపై ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.