జగిత్యాల: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా: ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల భరోసా
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని' ప్రవేశపెట్టింది. కుటుంబ పెద్దకు ఏదైనా జరిగితే రూ.5 లక్షల ఆర్థిక సాయం అందనుంది. నవంబర్ 19న ప్రారంభం కానున్న ఈ పథకం వివరాలు, అర్హతలు మరియు నమోదు ప్రక్రియ గురించి తెలుసుకోండి.