పాలకొండ: వీరఘట్టం జడ్పీటీసీ ఉదయ్ భాస్కర్ కు జిల్లా వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరుతున్న నేతలు
పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం జడ్పీటీసీ ఉదయాన ఉదయ్ భాస్కర్ కు జిల్లా వైస్ చైర్మన్ పదవిని కల్పించాలని కూటమి నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు మరియు స్థానిక ప్రజలు కోరుతున్నారు.