గద్వాల్: గద్వాల: మాలే సాయిబాబా మృతి, నివాళులర్పించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల జిల్లా కేంద్రంలోని BKM అపార్ట్మెంట్లో మాలే సాయిబాబా గారు మృతి చెందారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.