విశాఖపట్నం: హైదరాబాద్ టూరిజం: పర్యాటక ప్రాంతాల్లో సెల్ఫీలు, రీల్స్ నిషేధం!
హైదరాబాద్లోని గొల్కొండ కోట, తారామతి బారాదారీ పర్యాటక ప్రాంతాల్లో సెల్ఫీలు, రీల్స్, ఫోటో షూట్లపై పర్యాటక శాఖ ఆంక్షలు విధించింది. పర్యాటకుల రద్దీ దృష్ట్యా చారిత్రక కట్టడాల పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.