అమలాపురం: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సర్పంచ్ ఎన్నికలు: కలెక్టర్, ఎస్పీ కీలక ఆదేశాలు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరగనున్న సర్పంచ్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా అధికారులతో సమావేశమై పటిష్ట భద్రతా ఏర్పాట్లు మరియు మైక్రో లెవల్ ప్రణాళికలపై ఆదేశాలు జారీ చేశారు.