గంగాధర నెల్లూరు: ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు: గంగాధర నెల్లూరులో ఘనంగా నిర్వహించిన పార్టీ శ్రేణులు
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గంగాధర నెల్లూరు సమన్వయకర్త కృపా లక్ష్మి ఆధ్వర్యంలో అంజేరమ్మ ఆలయంలో పూజలు, అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.