అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ జిల్లాలో మత్తుపదార్థాల నివారణ ప్రచార కార్యక్రమం
ఆదిలాబాద్ జిల్లాలో 'నషా ముక్త్ భారత్ అభియాన్'లో భాగంగా మత్తుపదార్థాల నివారణ పోస్టర్ను కలెక్టర్ రాజర్షి షా ఆవిష్కరించారు. మత్తుపదార్థాలకు యువత దూరంగా ఉండాలని, ఈ అంశంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.