బాపట్ల ఎంపీటీసీగా గెలుపొందిన మోచర్ల రాజమ్మ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మరాజును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆమెను ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి, గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.