వనపర్తి: ఎస్ఐఆర్ నోటీసులతో ఓటర్ల అవస్థలు
వనపర్తి జిల్లా కేంద్రంలోని 122, 126, 129వ పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఎస్ఐఆర్ నోటీసులు పొందిన ఓటర్లు పత్రాల సమర్పణలో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చదువుకోని ఓటర్లు కమిషనర్ అడిగిన పత్రాలను అందించలేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.