కోహెడ: కోహెడలో బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు: అవగాహన సదస్సు
కోహెడ మండలం గుండారెడ్డిపల్లిలో గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. జాతీయ పోషణ మాసం సందర్భంగా పోష్టికాహారం, బాలల హక్కులు మరియు చట్టాలపై గ్రామస్థులకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. సమస్యలు ఎదురైతే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.