పెద్దాపురం: సామర్లకోట మండలం పనసపాడులో వరద నీటిలోనే జనం.. పట్టించుకోని అధికారులు
సామర్లకోట మండలం పనసపాడులో భారీ వర్షాలకు గ్రామం ఇంకా నీట మునిగే ఉంది. ఇళ్లలోకి చేరిన వరద నీటితో చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. సహాయక చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.