Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
No video available

చీపురుపల్లి: జిల్లా వ్యాప్తంగా ఉగ్రరూపం దాల్చింది బాణుడు 41 డిగ్రీ ల ఉష్ణోగ్రత నమోదు

జిల్లా వ్యాప్తంగా బానుడు ఉగ్రరూపం దాల్చాడు. బుధవారం ఉదయం నుంచి ఉష్ణోగ్రత తీవ్ర స్ధాయికి చేరుకుంది. మద్యాహ్నం 12 గంట‌ల‌ నుంచి 2 గంటల మధ్యలో సుమారు 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు చిన్నారులు వృద్ధులు ఎండ తీవ్రతకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో రెండు రోజులు ఇలాగే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. .

MORE NEWS