కరీంనగర్: బిజెపి పాలనలో రాజ్యాంగానికి ప్రమాదం: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్
కరీంనగర్ లో రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం నిర్వహించిన సిపిఐ నేతలు. బిజెపి పాలనపై సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ విమర్శలు. రాజ్యాంగ విలువలు, పౌరుల హక్కులను కాపాడుకోవాలని పిలుపు.