వెంకటాపురం: రాచపల్లిలో రైతులకు నానో యూరియా, డీఏపీపై అవగాహన సదస్సు
వెంకటాపురం మండలం రాచపల్లిలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నానో యూరియా, డీఏపీ వినియోగంపై రైతులకు శిక్షణ ఇచ్చారు. పెట్టుబడి ఖర్చు తగ్గించుకునేందుకు ఎకరాకు 500 మిల్లీ లీటర్ల చొప్పున వీటిని ఎలా పిచికారి చేయాలో మండల వ్యవసాయ అధికారి నవీన్ వివరించారు.