ఎల్కతుర్తి: ఎల్కతుర్తిలో రోడ్డు ప్రమాదం: కారు ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలు
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారు ఢీకొన్న ప్రమాదంలో ఇందిరానగర్‌కు చెందిన గొర్రె తిరుపతి తీవ్రంగా గాయపడ్డారు. హుస్నాబాద్ నుంచి వస్తున్న కారు ఆయన బైక్‌ను ఢీకొట్టింది. ప్రస్తుతం ఆయన ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.