బాపట్ల: వేటపాలెం మండలంలో 8 రోజులుగా నిలిచిన పారిశుద్ధ్య పనులు - అధికారులకు వినతి
మురుసు తుఫాను తర్వాత వేటపాలెం మండలంలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేదని తెలుగు యువత అధ్యక్షుడు డోగిపర్తి బాలకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. చెత్త తొలగింపు, బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి పనులు తక్షణమే చేపట్టాలని ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు.