విశాఖపట్నం: పార్టీ పరువు తీసే వారిపై కఠిన చర్యలు తప్పవు: పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు
నిజాలను వక్రీకరిస్తూ పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హెచ్చరించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారిని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.