మహబూబ్ నగర్ అర్బన్: డీసీసీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం
జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం అని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీసీ అధ్యక్షులు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. నిజాం పాలనపై రజాకార్ల దుర్మార్గాలపై కాంగ్రెస్ నాయకులు జవహర్ లాల్ నెహ్రూ, హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్య చేపట్టి నిజామును ఓడించారని వెల్లడించారు.