మహబూబ్ నగర్ అర్బన్: పాలమూరులో ఎంపీ అరుణమ్మ ఆధ్వర్యంలో జోర్ధార్ గా దేశ ప్రధాని నరేంద్రమోదీ 75వ పుట్టినరోజు, తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
నిజాం నవాబ్ నిరంకుశ పాలన నుండి విముక్తి పొందిన రోజు విమోచన దినోత్సవాన్ని బిజెపి పార్టీ ఘనంగా నిర్వహిస్తుందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు..సెప్టెంబర్ 17 పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా బిజెపి పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎంపీ.డీకే అరుణ ఆవిష్కరించారు..ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. తెలంగాణలో నిజాం నవాబ్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడి విముక్తి పొంది విమోచన దినంగా బిజెపి పార్టీ అధికారికంగా ఘనంగా నిర్వహిస్తుందని ఆమె వెల్లడించారు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన పునస్కరించుకొని బిజెపి పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరంలో డీకే అరుణ పాల్గొని శుభాకాంక్