మహబూబ్ నగర్ అర్బన్: ఆత్మహత్యాయత్నానికి యత్నించిన ఓ కుటుంబం.. కాలి బూడిదైన ఆటో
మహబూబ్నగర్ జిల్లా కేంద్రం బస్టాండ్ సమీపంలో షాకింగ్ ఘటన పాలమూరు ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి చేసింది. దేవరకద్ర మండలంలోని బస్వయపల్లి గ్రామానికి చేందిన శంకర్ దేవరకద్ర మండల తహసీల్దార్, ఆరలు వారసత్వంగా ఉన్న భూమిని విరాసతో చేయకపోవడంతో విసుగు చెంది కుటుంబంతో సహా ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. తన తాతలకు సంబంధించిన ఆస్తిని తమ పేర్ల పైకి విరాసత్ చేసుకునేందుకు గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యలయాల చుట్టు తిరుగుతున్నాడు. చివరకి ఈ ఏడాది మార్చిలో భూమికి సంబంధించిన ఓఆర్సి హక్కులు శంకర్ కే వచ్చాయి. అయితే దీనిని అన్లైన్ లో ఏక్కించేందుకు దేవరకద్ర తహసీల్దార్ కార్యాలయం చుట్టు కాళ్