మహబూబ్ నగర్ అర్బన్: గిరిజన హాస్టల్ వర్కర్ల జీతాల తగ్గింపుకు వ్యతిరేకంగా అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన సిఐటియు
తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలల హాస్టల్ వర్కర్లకు జీవో 64 తెచ్చి, ప్రస్తుతము 14,700 రూ"" వేతనమిస్తుండగా జీవో 64 తీసుకువచ్చి వేతనాలు 11,700కు తగ్గించడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 5వ రోజు సమ్మెలో భాగంగా మహబూబ్నగర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గిరిజన హాస్టల్ వర్కర్లకు కనీసవేతన లు అమలు పరచాలని, వేతనాలు పెంచాలని పోరాటం చేయాల్సిన పరిస్థితిలో ,ఉన్న జీతాలు కాపాడుకోవడానికి పోరాటం చేయాల్సిన దురవస్థ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిందని వారు వాపోయారు. రాష్ట్రవ్యాప